కేన్సర్ రోగులకు రోజూ రెండు రకాల కషాయాలు
Curing Cancer With kashayalu Millets Health Tips By Dr Khader Vali
సాధారణంగా ఏ రకమైన కేన్సర్‌తో బాధపడే వారైనా సరే.. ప్రతి రోజూ రెండు రకాల కషాయాలు తాగాలి. ఉదయం, రాత్రి ఆహారానికి ముందు ఒక కషాయం తాగాలి. మధ్యాహ్న భోజనానికి ముందు మరో రకం కషాయం తాగాలి. ఈ కషాయాలను 3–4 నెలల పాటు క్రమం తప్పకుండా, విధిగా తాగాలి. ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు. అయితే, ఇదే వరుస పాటించాలన్న నియమం అవసరం లేదు.
కషాయం.. ఓ ఆరోగ్య పానీయం!
కషాయాలను మొక్కల ఆకులు, రెమ్మలు, వేళ్లతో తయారు చేసుకుంటుంటాం. నాలుగైదు ఆకులను లేదా అవసరమైనన్ని రెమ్మలు లేదా వేరు ముక్కలను తీసుకోవాలి. వాటిని 150–200 ఎం.ఎల్. నీటిలో వేసి 3–4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపునే తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని నీటితో మాత్రమే కషాయం కాయడానికి వాడాలి!
ఉదయం, రాత్రి తాగే కషాయాలు 3 రకాలు. మధ్యాహ్నం తాగే కషాయాలు 2 రకాలు.
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకోవడానికి ముందు, వారానికో రకం కషాయం చొప్పున 3 రకాల కషాయాలను తాగాలి.
ఒక వారం పారిజాతం ఆకుల కషాయం,
రెండో వారం రావి ఆకుల కషాయం,
మూడో వారం జామ ఆకుల కషాయం
కషాయాలను ఒకదాని తర్వాత మరొకటి తాగాలి. ఈ 3 రకాల కషాయాలతోపాటు..
కేన్సర్ రకాన్ని బట్టి ఈ కింద పేర్కొన్న విధంగా.. రోజూ మధ్యాహ్నం ఆహారం తీసుకోవడానికి ముందు, మరో రెండు రకాల కషాయాలను, వారానికి ఒకటి చొప్పున తాగాలి. సిరిధాన్యాలను తినటం ద్వారా ఆధునిక కాలపు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సిరిధాన్యాల్లో పుష్కలంగా ఉన్న పీచుపదార్థమే మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
దీనికితోడు ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. పొగతాగడం, మద్యం తాగడం తక్షణం ఆపేయాలి.
Curing Cancer With kashayalu In Telugu Cancer Cure With kashayalu Curing Cancer With kashayalu || Cure Cancer With Kashayam Siridhanyalu By Dr Khader Vali

Curing Cancer With kashayalu Millets Health Tips By Dr Khader Vali |

https://milletsmagic.blogspot.com/2019/05/cure-cancer-with-kashayam-siridhanyalu.html
Curing Cancer With kashayalu Millets Health Tips By Dr Khader Vali కేన్సర్ రోగులకు రోజూ రెండు రకాల కషాయాలు Dr Khader Health Tips Curing Cancer Disease With Millets కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం Dr. Khader Vali tips on cancer health Dr.khader health tips in telugu dr khadar vali books dr khader books pdf in telugu dr khader books in telugu khadar vali scientist khadar vali diet khadar vali diet pdf khadar vali millets Who is Dr. Khader Vali dr khadar vali wikipedia khadar vali scientist dr khader vali address dr khadar vali books dr khader on cancer dr khader vali phone number dr khader farm dr khadar vali contact number.