డాక్టర్ ఖాదర్‌వలి గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం
Dr khadar vali Healthy Life Living Tips
Dr khadar vali Healthy Life Living Tips
- నరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి)
- పలు కోసం - నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
- ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.
- నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.
Dr khadar vali Healthy Life Living Tips |
- తపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)
- నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)
- కఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.
- సరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.
- అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)
- మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.
- ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.
- 10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.
https://milletsmagic.blogspot.com/2019/05/dr-khadar-vali-healthy-living-life.html
Dr khadar vali Healthy Living Life Style Tips Dr khadar vali Healthy Life Living Tips డాక్టర్ ఖాదర్‌వలి గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం dr khadar vali Healthy Life Living Tips dr khader vali dr khader health tips in telugu pdf dr khader vali wikipedia dr khader vali books pdf dr khader vali videos dr khadar vali books dr khader books pdf in telugu dr khader books in english.