Wednesday, November 4, 2020

Nitheen Kumar

How To Reduce Gas Trouble Millites And Kashayam

గ్యాస్ ట్రబుల్ కు ఎలాంటి ఆహారం తీసుకోవాలి  సిరిధాన్యాలు కషాయాలు
How To Reduce Gas Trouble Millites And Kashayalu

సిరిధాన్యాలు

కొర్రలు 2రోజులు
అండు కొర్రలు 2రోజులు
అరికలు 2రోజులు
సామలు 2రోజులు
ఊదలు 2రోజులు.

వాడే విధానం

సిరి ధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.

కషాయాలు

తమలపాకు 1వారం
మెంతి ఆకు 1వారం
కానుగ ఆకు 1వారం
మెంతులు 1వారం
జీలకర్ర 1వారం
తంగెడి ఆకు 1వారం.

వాడే విధానం

కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.





Dr Khadar గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం 

నరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి  చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి)

పలు కోసం -  నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో  పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

తపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)

నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)

కఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.

How To Reduce Gas Trouble Millites And Kashayam
How To Reduce Gas Trouble Millites And Kashayam

సరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.

అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)

మట్టి లేక స్టీలు పాత్రలలో  వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.

10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.




ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.

https://milletsmagic.blogspot.com/2019/05/how-to-reduce-gas-trouble-millites-and.html
Subscribe to get more Posts :

1 comments:

Write comments