ఇలా చేస్తే నరాల బలహీనత తగ్గటమే కాదు మళ్లి జన్మలో రాదు
Millets And Kashayalu For Neuro Problems Motor neurone disease Dr Khadar
సిరిధాన్యాలు
కొర్రలు 2 రోజులు
అండు కొర్రలు 2 రోజులు
అరికలు 1 రోజు
సామలు 1 రోజు
ఊదలు 1 రోజు
నూనెలు(ఎద్దు గానుగ నూనెలే వాడాలి)
కుసుమ నూనె 1వారం
కొబ్బరి నూనె 1వారం
2-3చెంచాలు రోజూ ఉదయం పరకడుపున వారం వారం మారుస్తూ తాగాలి.
వాడే విధానం
సిరి ధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.
కషాయాలు
పసుపు 1వారం(ఆర్గానిక్ పసుపు లేదా పసుపు కొమ్ములు)
బిల్వం 1వారం
తమలపాకు(కాడ తీసేయాలి) 1వారం
నూనెలు తాగిన 30min తర్వాత కషాయం తీసుకోవాలి.
వాడే విధానం
కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.
ఆహారం కనీసం 6వారాలు అంబలి రూపంలో తీసుకోవాలి.
Dr Khadar గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం
నరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి)
పలు కోసం - నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.
నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.
తపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)
నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)
కఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.
సరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.
అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)
మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.
ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.
10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.
ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.
ఇచ్చట మేము చెప్పే విషయాలన్నీ మన ఆరోగ్య పునరుద్ధరణ నిమిత్తం డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవనవిధానం లోని అంశాలు మాత్రమే. ఇవి అన్నియు కేవలం మన ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే విధానాలే తప్ప వైద్యపరిష్కారాలు కావు. ఇది వైద్య విధానం కాదు జీవన విధానమని గుర్తించండి.

Millets And Kashayam For Neuro Problems Motor neurone disease |

https://milletsmagic.blogspot.com/2019/05/millites-and-kashayam-for-neuro.html
Millets And Kashayam Millites And Kashayalu For Neuro Problems Motor neurone disease Millets And Kashayalu For Neuro Problems neurological disorder neurological disorders list neurological disorders treatment common neurological disorders neurological disorders symptoms types of neurological tests list of neurological tests neurological impairment.