Tuesday, May 31, 2022

Nitheen Kumar

కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు

కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు

Dialysis patients Cure Tips recommended by Dr Khadar Vali

Siridhanyalu and Kashayam For Dialysis patients recommended by Dr Khadar Vali in Telugu language

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరిధాన్యాలు కషాయాలతో  చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరిధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరిధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.

Siridhanyalu and Kashayam For Dialysis patients
Siridhanyalu and Kashayam For Dialysis patients

కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు కషాయాలు

కషాయాలు 

1 వ వారం పాటు - పారిజాతం ఆకు
2 వ వారం - కొత్తిమీర
3 వ వారం - పునర్నవ
4 వ వారం - రణపాల
5 వ వారం - నేలనల్లి

వాడే విధానం

కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.

సిరి ధాన్యాలు 

సామేలు - 2 రోజులు
అరికలు - 2 రోజులు
కొర్రలు - 1 రోజులు
ఊదలు - 1 రోజులు
అండు కొర్రలు - 1 రోజులు.

వాడే విధానం

సిరిధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.

డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.





https://milletsmagic.blogspot.com/2019/05/siridhanyalu-and-kashayam-for-dialysis.html
Subscribe to get more Posts :