ఊబకాయం బరువు తగ్గటానికి తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు
Siridhanyalu and Kashayam For Obesity weight loss patients recommended by Dr Khadar Vali in Telugu language
ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం బరువు తగ్గటానికి సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరిధాన్యాలు కషాయాలతో చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరిధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా ఊబకాయం బరువు తగ్గటానికి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరిధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
ఊబకాయం బరువు తగ్గటానికి తీసుకొనవలసిన సిరిధాన్యాలు కషాయాలు
Millet and Kashayam For Obesity weight loss related health problems recommended by Dr Khadar Vali in Telugu language
కషాయాలు
1 వ వారం పాటు - రావి ఆకు
2 వ వారం - తమలపాకు
3 వ వారం - జీలకర్ర
4 వ వారం - గరిక
5 వ వారం - ఈత పసుపు
వాడే విధానం
కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.
సిరి ధాన్యాలు
సామేలు - 3 రోజులు
అరికలు - 3 రోజులు
కొర్రలు - 1 రోజులు
ఊదలు - 1 రోజులు
అండు కొర్రలు - 1 రోజులు.
వాడే విధానం
సిరిధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.
డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.

Siridhanyalu and Kashayam For Obesity weight loss patients |

https://milletsmagic.blogspot.com/2019/05/siridhanyalu-and-kashayam-for-obesity.html
Siridhanyas Millet and Kashayas For Obesity weight loss patients recommended by Dr Khadar Vali what are Millets Types of Millets their health benefits Millet Siridhanyas and Kashayas For Obesity weight loss patients recommended by Dr Khadar Vali Telugu language How Millets Can Help Prevent kidney Obesity weight loss kidney Obesity weight loss cost can Obesity weight loss be temporary home remedies for kidney Obesity weight loss home remedies to cure kidney problems heal kidneys naturally cure kidney disease at home health informatics health news headlines health policy health insurance health web health online medical news websites times health news headlines public health news health and medical news health coverage medical health news health services healthcare it news new health studies millet.