చర్మ సంరక్షణ కోసం వేప నూనె
ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యక్తిగత సంరక్షణ చాలా అవసరం. రోజువారీ సంరక్షణ అనగానే మనకు తోచే మొదటి విషయం ఆయుర్వేదం. మన భారతదేశం ఆయుర్వేదం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన దేశం. ఎన్నో మూలికలు లభించే దేశమిది. ప్రతి చెట్టు, వాటి యొక్క ఆకులూ మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎందరో ఉండే వారు. ఇంగ్లీష్ మందులు సులభంగా లభించటం వలన కాలం మారే కొద్ది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ అటువంటి పరిస్థితులు మారి ప్రస్తుత జనరేషన్ లోని యువతీ యువకులు మన ప్రాచీన పద్ధతులను అనుసరించటం మల్లీ మొదలు పెట్టారు.
మన ఆయుర్వేదంలో ఆరోగ్యం కొరకు అలాగే సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందిన మూలికల్లో ఒకటి ‘వేప’. అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో వేప చెట్టు లేని వీధి ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో గ్రామాలలో వీధికి కనీసం ఒక వేప చెట్టుని చూస్తూనే ఉంటాము. మన తెలుగు సంప్రదాయంలో వేపాకు చెట్టు అనగానే గుర్తొచ్చేది ఉగాది. ఉగాది పచ్చడి చేసేందుకు వేప పూలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు వేప పూలనే కాదు వేప ఆకులూ మరియు చిన్న చిన్న వేప కాడలను కూడా ఉపయోగించేవారు. వీటిని ఉపయోగించటం వలన ఎంతో ధృఢంగా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవారు. వేపాకులను ఇన్ఫెక్షన్, అమ్మోరు వంటి అనేక వైద్యాలకు ఉపయోగిస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. వేప నుండి తయారు చేసిన నూనె ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోంది. మరి మన ఆరోగ్యం మరియు అందం యొక్క సంరక్షణ కొరకు వేప చమురు ఎలా ఉపయోగపడుతుందో ఈ వ్యాసం లో వివరంగా తెలుసుకుందాం.
రింగ్ వార్మ్ చికిత్స :
వేప నూనె లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల సంభవించే తమర చికిత్సకు ఒక అద్భుతమైన పరిహారం. ఈ చికిత్స కొరకు వేప నూనెతో పాటు వేప గింజలు మరియు ఆకుల సారాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
కొన్ని చుక్కల వేప నూనె లేదా ఆకులు మరియు విత్తనాల యొక్క సారం ని పత్తి సాయంతో ప్రభావిత ప్రాంతంపై రోజుకు 2-3 సార్లు దరఖాస్తు చేయండి.
ఇన్ఫెక్షన్ గల గోరులను క్యూర్ చేసేందుకు :
ఒరేగానో నూనెతో పాటు వేప నూనెని ఉపయోగించటం వలన ఇన్ఫెక్షన్ సోకిన గోర్లు లేదా దురదగా ఉండే కాలి వేళ్ళు నయం అవుతాయి.
వేప నూనె మరియు ఒరేగానో నూనె ని సమాన భాగాలుగా కలుపుకోండి. బాగా కలిపిన తరువాత ఇన్ఫెక్షన్ సోకిన చర్మం మరియు గొర్ల పై దరఖాస్తు చేసుకోవాలి. ఇలా రోజుకు 2-3 సార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఫైన్ లైన్స్ తగ్గించేందుకు వేప నూనె :
చర్మం పై ఫైన్ లైన్స్ ని తగ్గించి, మృదువైన, ఆకర్షణీయమైన చర్మాన్ని పొందటానికి వేప నూనెని ఉపయోగించవచ్చు.
రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల వేప నూనెని చర్మం పై రాసి మసాజ్ చేయండి. ప్రతి రోజు ఈ నూనెని రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.
చర్మ వ్యాధుల చికిత్స కొరకు వేప నూనె :
వేప నూనె లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి కనుక ఇది దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలతో పోరాడుతుంది.
ఎలాంటి చర్మ సమస్యనైనా గుణ పరిచేందుకు ప్రతి రోజు వేప నూనెని రాయండి. పూర్తిగా నయం అయ్యే వరకు రోజుకు కనీసం 2 సార్లు రాయండి.
గజ్జిని తగ్గించేందుకు వేప నూనె :
వేప నూనె సహాయంతో మీ గజ్జి సమస్యను తగ్గించగలరు.
గజ్జి ఉన్న ప్రాతంపై వేప నూనెని రోజుకు కనీసం 2-3 సార్లు రాయండి.
చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని మెరుగుపర్చేందుకు వేప నూనె :
విటమిన్ ఇ మరియు ఫ్యాటీ ఆసిడ్స్ అనే రెండు ప్రధాన పదార్ధాలు నీమ్ ఆయిల్ లో ఉన్నాయి. ఇది చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని పెంచి మాయిశ్చర్ ని రీటైన్ చేస్తుంది.
మంచి ఫలితాలను చూడడానికి వేప నూనె లేదా వేపాకు యొక్క సారం ని రోజుకు రెండు సార్లు రాయండి.
చర్మం పై చిన్న గాయాలకు చికిత్స చేయడానికి :
వేప నూనెలో లభించే క్రిమినాశక మరియు శోథనిరోధక లక్షణాలు చర్మ గాయాలను చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
ప్రక్రియ : గాయమైన చర్మంపై వేప నూనె లేదా నున్నటి వేపాకు పేస్ట్ ని అప్‌లై చేయండి. రోజుకు రెండుసార్లు రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

Amazing Benefits of Neem Oil for Beautiful Skin |

https://milletsmagic.blogspot.com/2019/08/amazing-benefits-of-neem-oil-for.html
Amazing Benefits of Neem Oil for Beautiful skin in Telugu Amazing Benefits of Neem Oil for Hair Growth in Telugu Amazing Benefits of Neem Oil for Beautiful Face neem oil benefits for hair medicinal uses of neem oil how to use neem oil for acne neem oil for skin pigmentation neem oil lightens skin neem oil for skin rash neem oil patanjali neem essential oil.
1 comments:
Write commentsVery useful Information. Kalpana Naturals Provides one of the best product to increase our Immunity.
ReplyBuy our Best product hibiscus leaf powder by Dwibhashi.