Saturday, June 6, 2020

Nitheen Kumar

ఆటిజం సిరిధాన్యాలు కషాయాలు

Siridhanya Kashayas By Dr.Khadar For Differently Abled Children Autism

ఆటిజం

సిరిధాన్యాలు
---------------------
కొర్రలు 2 రోజులు
అండు కొర్రలు 2 రోజులు
సామలు 1 రోజు
అరికలు 1 రోజు
ఊదలు 1 రోజు

కషాయాలు
---------------------
బిల్వపత్రి ఆకు
గరిక
కానుగ ఆకు
అరటి దిండు

వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రంలా తీసుకోవాలి.

నూనెలు (ఎద్దు గానుగ నూనెలు గాజు బాటిల్స్ లో నిల్వ ఉంచినవి మాత్రమే వాడాలి)
---------------------------------------------
కొబ్బరి నూనె
నువ్వుల నూనె
కుసుమ నూనె
వెర్రి నువ్వుల నూనె

Siridhanya Kashayam By Dr.Khadar For Differently Abled Children Autism
Siridhanya Kashayam By Dr.Khadar For Differently Abled Children Autism


రోజూ పరకడుపున 2 చెంచాలు కట్టె గానుగ నూనెలు వారానికి ఒకటి చొప్పున తాగాలి.....నూనెలకు, కషాయాలకు మధ్య కనీసం 30నిమిషాల గ్యాప్ ఉండాలి.

పిల్లలకి రోజుకు ఏదో  ఒక ఆకుకూర తినిపించాలి.  పాలకూర, చుక్కకూర, మెంతి, తోటకూర, బచ్చలి, గలిజేరు, పొన్నగంటి ఇలా ఏదయినా ఆకుకూర భోజనంలో తప్పకుండా పెట్టాలి.

పిల్లలకు కొబ్బరి పాలు, సజ్జల పాలు, రాగుల పాలు, రాగిపాల కేక్, జొన్నలపాలు, నువ్వుల పాలు, కుసుమల పాలు, వేరుశనగ పాలు ఇలా వారానికి ఒక రకం ఇవ్వండి.

ఇంకా తాటిబెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు, వేరుశనగ లడ్డు, రాగి లడ్డు ఇవ్వాలి.

రోజు ఒక గంట తప్పకుండా నడవాలి...ఎంతసేపు నడిచామన్నదే ముఖ్యం... ఎంత వేగంగా నడిచామన్నది ముఖ్యం కాదు.


https://milletsmagic.blogspot.com/2020/06/siridhanya-kashayam-by-drkhadar-for.html
Subscribe to get more Posts :