సిరిధాన్యాలతో జీవన సిరిపై అవగాహన కార్యక్రమం
Dr Khadar Vali Millets Training Program Event In Hyderabad
రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో
ఎవరు : స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు డాక్టర్ సరళ గారి ద్వారా
ఎప్పుడు : 2024 ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ( శని, ఆది, సోమ)
ఎక్కడ : హైదరాబాద్ ముచ్చింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో..
ఎవరికి : ఆరోగ్య ప్రేమికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
గమనిక : శిక్షణకు హాజరయ్యే ఆరోగ్య ప్రేమికులకి.. 3 రోజులు ముచ్చింతల్ లోనే భోజనం, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుంది.
మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ -
9705 383 666, 70939 73999