మీ కళ్లను కూల్ చేసుకోండిలా…
Summer Home Remedies To Keep Your Eyes Cool
కీర దోసకాయ ప్యాక్
ఒక దోసకాయ తీసుకుని మిక్సీ పట్టాలి. అందులో కొన్ని నీళ్లు కలిపి జ్యూస్‌లా చేయాలి. తర్వాత కొన్ని కాటన్ క్లాత్‌లు తీసుకుని జ్యూస్‌లో ముంచాలి. ఆ మిశ్రమం క్లాత్కి బాగా పట్టిన తర్వాత క్లాత్ బయటకు తీసి శాండ్‌విచ్ బ్యాగులో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అవి ఐస్‌లా గడ్డ కట్టిన తర్వాత బయటకు తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. 20–25 నిమిషాల తర్వాత తీసేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి చారలు పోతాయి. అలాగే దోసకాయలో నీటిశాతం, విటమిన్–కె సమృద్ధిగా
ఉండటం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
దోసకాయ, ఆలూ
దోసకాయ, ఆలుగడ్డ రసం సమపాళ్లలో తీసుకోవాలి. శుభ్రమైన కాటన్ క్లాత్‌ని అందులో ముంచి ఆ క్లాత్‌ని కళ్లమీద కనుబొమ్మల కింద రాయాలి. ముఖమంతా కారకుండా కళ్లకు మాత్రమే ఆ రసం అంటేలా చూసుకోవాలి.
కీరదోస, ఆలూ
కీరదోస, ఆలుగడ్డలు కూడా కళ్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. ఇవి కళ్లకు చల్లదనాన్ని ఇస్తాయి. ఆలుగడ్డ, కీరదోస ముక్కలను గుండ్రంగా కట్ చేసి కళ్ల మీద పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసేయాలి. లేదంటే వీటిని పేస్ట్ చేసి కళ్లకి ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. త్వరగా మచ్చలు పోతాయి.
కలబంద, క్యారెట్ మాస్క్
ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన, సన్నగా తురిమిన క్యారెట్, ఒక టేబుల్ స్పూన్ కలబంద రసం వేసి పేస్ట్‌లా కలపాలి. ఆ మిశ్రమాన్ని కళ్లకింద రాసి 15 నుంచి 30 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీళ్లతో కడిగేయాలి.
ఆల్మండ్ నూనె
రాత్రి నిద్రపోయే ముందు ఆల్మండ్ నూనెను కళ్లకింద వలయాలపై రాసి మృదువుగా చేతివేళ్లతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోతాయి. అయితే రాసుకునేటప్పుడు కళ్లకు తగలకుండా జాగ్రత్తగా రాసుకోవాలి.
ఆలూ, పుదీనా
పొట్టు తీసిన ఆలుగడ్డ, పుదీనా కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమానికి కొన్ని నీళ్లు కలిపి జ్యూస్‌లా చేయాలి. తర్వాత కాటన్ క్లాత్ తీసుకుని ఆ మిశ్రమంలో ముంచాలి. ఆ మిశ్రమం క్లాత్కి బాగా పట్టిన తర్వాత బయటకు తీసి శాండ్‌విచ్ బ్యాగులో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అవి ఐస్‌లా గడ్డ కట్టిన తర్వాత బయటకు తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. 20–25
నిమిషాల తర్వాత తీసేయాలి.
కాఫీ పౌడర్ ప్యాక్
ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు బాగా కలపాలి.
తర్వాత ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాయాలి. రాసేటప్పుడు ఈ మిశ్రమం కళ్లలోకి
పోకుండా జాగ్రత్తపడాలి.

Summer Home Remedies To Keep Your Eyes Cool |

https://milletsmagic.blogspot.com/2019/05/summer-homemade-remedies-to-keep-your.html
Summer Home Remedies To Keep Your Eyes Cool how to keep eyes cool and fresh how to keep eyes cool naturally how to cool eyes home remedies natural eye care tips diet for weak eyesight eye care tips for beautiful eyes foods to improve eyesight without glasses how to keep eyes healthy and beautiful health informatics health news headlines health policy health insurance samsung health web samsung health online medical news websites times health news headlines public health news health and medical news health coverage medical health news health services healthcare it news new health studies.