Saturday, June 6, 2020

Nitheen Kumar

బ్లాడర్ స్టోన్స్ నివారణకు సిరిధాన్యాలు కషాయాలు

Remove Stones In Gallbladder using Using Millets Siridhanya
నా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్టు అల్ట్రా సౌండ్ టెస్టు లో  వచ్చింది దీని నివారణకు

సిరిధాన్యాలు
--------------------
ఊదలు 3 రోజులు
అరికలు 3 రోజులు
సామలు 1 రోజు
కొర్రలు 1 రోజు
అండు కొర్రలు 1 రోజు

కషాయాలు
------------------
కొత్తిమీర ఆకు
అరటి దిండు
రణపాల ఆకు
కానుగ ఆకు
జామ ఆకు
సదాపాకు
Remove Stones In Gallbladder using Using Millets Siridhanya
Remove Stones In Gallbladder using Using Millets Siridhanya

వారానికి ఒక రకం తీసుకుంటూ......తిరిగి అలాగే చక్రం లాగా తీసుకోవాలి.

సిరిధాన్యాలను అంబలిలా తీసుకుంటే ఫలితం త్వరగా ఉంటుంది.

నడక వల్ల రాళ్లు కరుగుతాయి... నిదానంగా అయినా ఎక్కువసేపు నడవండి....ఎంతసేపు నడిచామన్నదే ముఖ్యం... ఎంత వేగంగా నడిచామన్నది ముఖ్యం కాదు.


https://milletsmagic.blogspot.com/2020/06/remove-stones-in-gallbladder-using.html
Subscribe to get more Posts :