సిరిధాన్యాలు
-------------------
అరికలు 3 రోజులు
సామలు 3 రోజులు
ఊదలు 1 రోజు
కొర్రలు 1 రోజు
అండు కొర్రలు 1 రోజు
కషాయాలు
-------------------
మారేడు ఆకు
ఈత ఆకు
రావి ఆకు
సదాపాకు
వారానికి ఒక రకం తీసుకుంటూ పునరావృతం చేయాలి.
Cure Sugar with Millet and Siridhanya By Khader Vali |
నూనెలు (ఎద్దు గానుగ నూనెలు గాజు బాటిల్స్ లో నిల్వ ఉంచినవి మాత్రమే వాడాలి)
---------------------------------------------
నువ్వుల నూనె
వెర్రి నువ్వుల నూనె
కొబ్బరి నూనె
రోజూ పడికడుపున 3 చెంచాలు ఎడ్ల గానుగ నూనెలు వారానికి ఒకటి చొప్పున తాగాలి......పడికడుపున నూనె కాని కషాయం కాని తీసుకోవాలి......నూనెలకు, కషాయాలకు కనీసం 30నిమిషాల గ్యాప్ ఉండాలి.
వారానికి ఒక నువ్వుల లడ్డూ తాటి బెల్లంతో చేసుకుని తినండి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే మీ Hba1c ఎంతవుందో చూసుకొని తాటిబెల్లం తినాలి. కావున తాటిబెల్లం తినలేని వాళ్ళు నువ్వులను మటుకు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. పొడిచేసుకునో, కూరల్లో వేసుకునో తినండి.
బాగానడవండి...ఎంతసేపు నడిచామన్నదే ముఖ్యం... ఎంత వేగంగా నడిచామన్నది ముఖ్యం కాదు.
డా. ఖాదర్ గారు సూచించిన దినచర్యను ఖచ్చితంగా ఆచరించాలి.
https://milletsmagic.blogspot.com/2020/08/cure-diabetes-sugar-with-millet-and.html
Prevent Diabetes Cure Sugar with Millet and Siridhanya By Khader Vali