Monday, August 3, 2020

Nitheen Kumar

How to carry Ganji Ambali with Siridhanya Dr Khader Vali

అంబలి చేసుకొని ఉదయాన్నే స్టీల్ డబ్బా లో తీసుకు వెళ్ళవచ్చా.

మరి మీరేమో వీడియోలో స్టీల్ దాంట్లో కంటే కూడా మట్టి పాత్ర లలో ఫర్ మెన్ టేషన్  బాగా జరుగుతుంది అన్నారు.

అవును స్టీలు కంటే మట్టి వాటిలోనే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అని సర్ చెప్పారు...


నెక్స్ట్ ఛాన్స్ స్టీల్...మీలాటి వారికి తప్పదు కదా...

లేదంటే..మట్టి కుండలో వేసుకొని తీసుకొని వెళ్లగలరా...

How to carry Ganji Ambali with Siridhanya Dr Khader Vali
How to carry Ganji Ambali with Siridhanya Dr Khader Vali






https://milletsmagic.blogspot.com/2020/08/how-to-carry-ganji-ambali-with.html
Subscribe to get more Posts :